సింగనమల లో పోలీసుల కవాతు.

సింగనమల లో పోలీసుల కవాతు.

సింగనమల లో పోలీసుల కవాతు.(జన చైతన్య న్యూస్) మండల పరిధిలోని పెరవలి, పోతురాజు కాలువ,శివపురం, బండమీద పల్లి నుండి గ్రామాల్లో స్థానిక పోలీసుల యంత్రాంగం కవాతు శనివారం నిర్వహించడం జరిగింది.అదేవిధంగా అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించారు .ఈ కార్యక్రమంలో పోలీసుల యంత్రాంగం బీఎస్ ఎఫ్ డీఎస్పీ ధర్మేంద్ర సింగ్ పాల్గొనడం జరిగింది.