ప్రచారంలో దూసుకెళ్తున్న బీసీవై పార్టీ ఎమ్మెల్యే డాకరాజు
జనచైతన్య న్యూస్ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం బీసీవై పార్టీ ఎమ్మెల్యే డాకరాజు ప్రచారంలో భాగంగా బీసీవై పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లి తమ అధికారంలోకి రాగానే పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు ప్రజలకు మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పథకాన్ని అమలు చేస్తామని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ప్రచారంలో పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.