జిఎం శేఖర్ గారి జన్మదినం సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది

జిఎం శేఖర్ గారి జన్మదినం సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది

శ్రీ సత్య సాయి జిల్లా బిజెపి అధ్యక్షులు జిఎం శేఖర్ గారి జన్మదినం సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతోపాటు బిజెపి సీనియర్ నాయకులు ఉత్తమ రెడ్డి గారు, ఓబీసీ మూర్చ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శాదిక్ భాష గిరిజన మోర్చా జోనలి ఇంచార్జ్ హరి నాయక్ పాల్గొన్నారు