ఉరి వేసుకుని బీటెక్ యువతీ ఆత్మహత్య

ఉరి వేసుకుని బీటెక్ యువతీ ఆత్మహత్య

*ఉరి వేసుకొని బీటెక్ యువతి ఆత్మహత్య*

ధర్మవరం టౌన్ కేతిరెడ్డి కాలనీకి చెందిన రాజేశ్వరి, వయసు:- 21 సంవత్సరాలు, D/o చితంబరయ్య, అను యువతి తన ఇంటిలో ఉరి వేసుకుని చనిపోయింది. రాజేశ్వరి పుట్టపర్తి నందు సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీ నందు బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుంది. రాజేశ్వరి తండ్రి చిదంబరయ్య కూలి మగ్గం నేస్తాడు. రాజేశ్వరి తల్లి పేరు శారద. రాజేశ్వరి అన్న పేరు దిలీప్ కుమార్.రాజేశ్వరి ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.