ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కదిరి కందికుంట వెంకటప్రసాద్
*ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కందికుంట వెంకటప్రసాద్ గారు*
* సత్య సాయి జిల్లాతలుపుల మండలం సబ్బనగుంత పల్లి గ్రామంలో ప్రతి ఇంటి తలుపు తడుతు ఓటర్స్ ని అప్యాయంగా పలకరిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ భవిష్యత్ గ్యారెంటీ మినీ మేనిఫెస్టో ఆరు అంశాలను ప్రజలకు వివరిస్తూ ఈ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన కదిరి తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ఇంచార్జ్ గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు*