బీసీవై పార్టీ గెలుపుతోనే తాడిపత్రి అభివృద్ధి

బీసీవై పార్టీ గెలుపుతోనే తాడిపత్రి అభివృద్ధి

జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ తాడిపత్రి పట్టణంలో బీసీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాకరాజు పర్యటించారు. మా పార్టీ తోనే తాడపత్రి ని అభివృద్ధి చేస్తానని మేనిఫెస్టో ఉన్న పథకాలన్నిటి వివరించారు. తాడపత్రిని అభివృద్ధి పథంలో నడిపిస్తానని మీ అమూల్యమైన ఓటును వేసి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బిసి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.