గడపగడపకు వైఎస్ ఆర్ సీపీ విస్తృత ప్రచారం
సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండిఉప్పలపాడు గ్రామంలో ఓటర్లను అభ్యర్థించిన వైసీపీ నాయకులు ఉప్పలపాడు యంపాలకు బాలగంగయ్య యాడికి మండలం కొన ఉప్పలపాడు గ్రామంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడప కు తిరుగుతూ ప్రతి నిరుపేదకు న్యాయం జరగాలన్న, ప్రతి లబ్ధిదారునికి నవరత్నాలలోని ప్రతి పతకం సామాన్యునికి చేరాలన్న అక్క చెల్లమ్మలు, అన్నదమ్ములు, ప్రతి అవ్వ తాత మే 13వ తారీఖు సోమవారం రోజున తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి మాలాగుండ్ల శంకర నారాయణ గారికి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకి వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. మరియు ఈ కార్యక్రమం లో గంగిరెడ్డి, ఓబుళపురం లక్ష్మీరెడ్డి, కొత్త రాయుడు, కులాశేఖర్, కంభగిరి స్వామి, ఉదయ్, మద్దయ్య, రామకృష్ణ, మద్దిలేటి, శ్రీనివాసులు తదితరులు పాల్గొనడం జరిగింది.