సీఎం జగన్ చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహంఆవిష్కరణ

సీఎం జగన్ చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహంఆవిష్కరణ

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ                           

విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

125 అడుగులెత్తిన అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో లక్షలాదిమంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాల్గొని ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు విగ్రహావిష్కరణ పై ఘాటు విమర్శలు కూడా చేశారు కెసిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 120 కోట్లు మాత్రమే ఖర్చయిందని విజయవాడలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి 400 కోట్లు ఖర్చు అవ్వటం అనుమానాస్పదమని హైదరాబాద్ కంటే విజయవాడలో ఖర్చు తక్కువవాల్సింది ఎక్కువ ఎందుకు అయిందని వాపోయారు 2024 ఎన్నికలకు ముందు డాక్టర్ సుధాకర్ నుండి వందలమంది దళితుల పైన దళిత మహిళ పైన హత్యలు హత్యయత్నాలు మానభంగాలు అఘాయిత్యాల పరంపర కొనసాగిందని దళితులను తన వైపు తిప్పుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నం అని ఆదియ శివరావు లక్ష్మణుడు అంబేద్కర్ భానుజీ తదితర దళిత నాయకులు అన్నారు.