మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన ఘనంగా వేడుక
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్-అత్యంత ఘనంగా పుట్టినరోజు వేడుక
విజయవాడ - కేబుల్ న్యూస్ ఛానల్ జనచైతన్య కేబుల్ న్యూస్ ఛానల్ - (తమ్మిన గంగాధర్)
విజయవాడ -చిట్టినగర్ , కలరా హాస్పిటల్ సమీపంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి -నరేంద్ర ఆఫీసులో అత్యంత ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ బర్త్ డే కేక్ కటింగ్ వేడుక పేద ప్రజలు రాంపిళ్ళ వాసు, శీరం వెంకట్రావు ,నాగోతి శ్రీనివాస్, బొమ్మ మధు,పోతిన ప్రకాష్ పాల్గొని పండ్లు, స్వీట్స్ ,చల్లని పానీయం పంపిణీ చేశారు . మాజీ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లిశ్రీనివాసరావు - ( మాజీ పశ్చిమ ఎమ్మెల్యే ) శ్రేయోభిలాషులు , దళం సభ్యులు ,కార్యకర్తలు అశేష అభినందనలతో పాల్గొన్నారు .