మండల వ్యాప్తంగా విస్తృత తనిఖీలు:-

మండల వ్యాప్తంగా విస్తృత తనిఖీలు:-

మండల వ్యాప్తంగా విస్తృత తనిఖీలు :-

సత్యసాయి జిల్లా అమడగూరు మే(జనచైతన్య న్యూస్)జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని తుమ్మల, మలకవారిపల్లి, ఎగువతాండా,దిగువతాండా, గ్రామాలలో స్థానిక ఎస్సై మక్బూల్ బాషా,ఓ.డి. చెరువు ఎస్సై వంశీకృష్ణ,నల్లమాడ ఎస్సై రమేష్ బాబు,కార్డెన్ సెర్చ్ నిర్వహించారు వారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున,144 సెక్షన్ ఉందని,గ్రామాలలో ఎవ్వరు అల్లర్లకు పాల్పడకుండా, గుంపులుగా ఉండకూడదని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవన్నారు, ప్రజలకు అవగాహన కల్పించారు, అనుమానస్పదంగా ఉన్నచోట్ల తనిఖీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో, స్థానిక పోలీస్ సిబ్బంది,సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు