భారీ జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేసిన జెసి అస్మిత్ రెడ్డి

భారీ జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేసిన జెసి అస్మిత్ రెడ్డి

జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భారీ జనసందోహం మధ్య తహసీల్దార్ కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేసిన జెసి అష్మిత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.