సంక్షేమ పతకాలు ఇటీవద్దకే అందించిన పార్టీ వైసీపీ :

సంక్షేమ పతకాలు ఇటీవద్దకే అందించిన పార్టీ వైసీపీ :

సంక్షేమ పతకాలు ఇటీవద్దకే అందించిన పార్టీ వైసీపీ :

సత్యసాయి జిల్లా :ఏప్రిల్ 19:అమడగూరు :జనచైతన్య న్యూస్ : మండలంలో మ Optional హమ్మాదాబాద్ పంచాయితీలోని వడ్డిపల్లి, గొల్లపల్లి, మహమ్మాదాబాద్, కొక్కంటిపల్లి, గ్రామాలలో వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు  ఎన్నికల ప్రచారం నిర్వహించారు, ఇంటింటికి వెళ్లి, కుల మతాలకు అతీతంగా, సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తిజగనన్న, ఆ సంక్షేమ పతకాలు మళ్ళీ కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్నన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గా గెలిపించుకుందాం, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని  ఎమ్మెల్యే గా గెలిపించుకుందాం, అని కోరారు, ఈ కార్యక్రమం లో, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు,