ఓబులదేవర చెరువు మండలం 26 జన చైతన్య న్యూస్
Obuladevaracheruvu manadala JanaChaitanya News
జన చైతన్య న్యూస్ 26
తిరుపతిలో మరోసారి చిరుత కలకలం
తిరుపతి జిల్లా
జిల్లాలో మరోసారి చిరుత పులి కలకలం రేపింది
తాజాగా వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగ సమీపంలో ఉన్న అడవిలో చిరుత సంచరిస్తోంది
నిత్యం పశువుల కాపర్లు పశువులను మేపుకోవడానికి వెళ్లే ప్రాంతంలో చిరుత సంచరించడంఅలానే అడవి గ్రమానికి దగ్గరగా ఉండడంతో గ్రామస్తులు భయాంధోళనకు గురవుతున్నారు
ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు