జనసేన , బిజెపి, టిడిపి కూటమి అభ్యర్థి కంది కుంట వెంకట ప్రసాద్
జనసేన , బిజెపి, టిడిపి కూటమి అభ్యర్థి కంది కుంట వెంకట ప్రసాద్
జనచైతన్య న్యూస్ -కదిరి
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలంలో జనసేన, బిజెపి, టిడిపి కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ నాయకులు జనసేన, భారతీయ జనతా పార్టీ,తెలుగుదేశం పార్టీ కదిరి నియోజక వర్గం ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్,హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా, బి కె పార్థ సారథి, పోటీ చేస్తున్న వారికి సైకిల్ గుర్తు పై మీ అమూల్యమైన ఓటును వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ నల్లచెరువు మండలం మారిశెట్టి పల్లి , చెరువులోపల్లి , మల్ రెడ్డి పల్లి, ఓరువాయి, సానేవారి పల్లి, పల్లొల్లపల్లిలో, భోనేపల్లిలో 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల ప్రచారంలో కదిరి నియోజకవర్గం ఇంచార్జీ భైరవ ప్రసాద్ చంద్రబాబు నాయుడు అధినేత పవన్ కళ్యాణ్,నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ వివరిస్తూ మీ అమూల్యమైన ఓటును కూటమి అభ్యర్థులకు వెయ్యాలని 20 సంవత్సరాలుగా కదిరి ప్రాంత ప్రజలకు అండదండగా నిలుస్తూ ఒక పెద్దదిక్కులాగా ఉన్నటువంటి కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ మన కదిరి ప్రాంత ప్రజలు గెలిపించుకోవాలని ఇటువంటి నాయకుడు మన సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ కి పంపిస్తే మన కదిరి నియోజకవర్గం కూడా అభివృద్ది చెందుతుందని భైరవ ప్రసాద్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు,భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు , మహిళా కార్యకర్తలు పెద్దయెత్తున పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల అరాచక పాలన అంతం అవ్వాలి అంటే సైకిల్ రావాలి కోట్లాది మంది ఆంధ్రుల కలల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలి అంటే సైకిల్ రావాలి నిరుద్యోగులకు ఉపాధి,ఉద్యోగాలు రావాలి అంటే సైకిల్ రావాలి మహిళలకు భద్రత , సంక్షేమం అందాలి అంటే సైకిల్ రావాలి రైతులకు పంట నష్ట పరిహారం సకాలంలో అందాలి అంటే సైకిల్ రావాలి అవ్వా తాతలకు అందించే ఫించన్ 4000 రూపాయలుు నేరుగా మీ వద్దకే రావాలి. అంటే సైకిల్ రావాలి ఉద్యోగస్తులకు రైతులకు మహిళలకు ఇలా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సైకిల్ రావాలి,అందుకే సైకో పోవాలి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ది చెందాలి కదిరి నియోజకవర్గం అభివృద్ది చెందాలి అంటే మన ఓటు సైకిల్ గుర్తు పై వెయ్యాలి