మైలవరం లో భారీగా మద్యం స్టాక్ వసంత బంధువు

మైలవరం లో భారీగా మద్యం స్టాక్ వసంత బంధువు

ఎన్టీఆర్ జిల్లా (రెడ్డీకుంట) 

మైలవరం నియోజకవర్గం లో అక్రమ మద్యానికి తెరలేపిన ఎమ్మెల్యే వసంత' 

విజయవాడ-జన చైతన్య

(రూషిత్ కుమార్)

సుమారు 25 లక్షల రూపాయల అక్రమ మద్యం పట్టుకున్న మైలవరం సెబ్ అధికారులు. రెడ్డిగూడెం మండలం కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడి మామిడి తోటలో డంపు చేస్తుండగా తెలంగాణ మద్యాన్ని పట్టుకున్న అధికారులు రెడ్డిగూడెం మండలంలో పెద్ద ఎత్తున  డంపు చేసినట్లు సమాచారం  పెద్ద ఎత్తున పోలీసు బలగాలు  మోహరించి అక్రమ మద్యం కోసం వెతుకుతున్నట్లు సమాచారం  అడ్డదారిలో  గెలవాలనుకుంటున్న ఎమ్మెల్యే వసంత కి ఊహించని షాక్.