మండల వ్యాప్తంగా తెలుగుతమ్ముళ్ల సంబరాలలు :-
మండల వ్యాప్తంగా తెలుగుతమ్ముళ్ల సంబరాలు :-
అమడగూరు జూన్ 04 (జన చైతన్య న్యూస):-మంగళవారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంపై మండల వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు, ప్రతి గ్రామంలో తెలుగు తమ్ముళ్లు కేక్ కట్ చేసి జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి అనే నినాదాలతో మండలం అంతా మారుమోగింది,పుట్టపర్తి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే గా గెలుపొందిన పల్లె సింధూరమ్మకు శుభాకాంక్షలు తెలిపారు