ఆటోలో కూలి పనులకు పులివెందులకు వెళుతుండగా మార్గమధ్యలో ఆటోని వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది

ఆటోలో కూలి పనులకు పులివెందులకు వెళుతుండగా మార్గమధ్యలో ఆటోని వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది

ఆటోలో కూలి పనులకు పులివెందులకు వెళుతుండగా మార్గమధ్యలో ఆటోని వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది

 జనచైతన్య న్యూస్- తలుపుల

 సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలో బట్రేపల్లి ప్రాంతానికి చెందిన వారు ఆటోలో కూలీ పనులకు పులివెందుల కి వెళ్తుండగా మార్గమధ్యలో ఆటో ని వెనుక నుంచి లారీ ఢీ కొనడంతో 2 మంది మృతి చెందడంతో 14 మంది గాయాలు కావడంతో విషయం తెలుసుకున్న కదిరి నియోజవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాదు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించి పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు చికిత్య పొందుతుండగా ఒకరు మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాదు.