పేకాట స్థావరం పై దాడి :
పేకాట స్థావరం పై దాడి :
అమడగూరు :జన చైతన్య న్యూస్ ఏప్రిల్ 10: మండల కేంద్రంలో కొట్టు వారి పల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై అమడుగూరు పోలీసు సిబ్బంది దాడి చేయడం జరిగింది పేకాట రాయుళ్లు రామగుంట జయచంద్ర రెడ్డి, బుక్కే సోము నాయక్, రవినాయక్,గోపాల్ రెడ్డి,శివారెడ్డి,శివకుమార్, ఆంజనేయులు,రమణ నాయక్, లను అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరినుంచి 8400 రూపాయల నగదు సీజ్ చేసి వీరిపై కేసు నమోదు చేయడం జరిగింది అమడగూరు ఎస్సైసి. టి. మక్బూల్ బాషా మాట్లాడుతూ ఇలాంటి అవాంఛనియా కార్యాకలపాలకు ఎవరు పాల్పడ్డ సమాచారం ఇవ్వాలని, అలాంటివారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు, ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ బి సుధాకర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు