ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్న కందికుంట యశోదమ్మ

ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్న కందికుంట యశోదమ్మ

*ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్న  కందికుంట యశోధమ్మ*

 సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఈ రోజు 36వ వార్డు లో ప్రతి ఇంటి తలుపు తడుతు ఓటర్స్ ని అప్యాయంగా పలకరిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ భవిష్యత్ గ్యారెంటీ మినీ మేనిఫెస్టో ఆరు అంశాలను ప్రజలకు వివరిస్తూ ఈ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన  కందికుంట వెంకటప్రసాద్ గారి సతీమణి కదిరి తెలుగుదేశం పార్టీ -జనసేన-బీజేపీ ఉమ్మడి ఎమ్యెల్యే అభ్యర్థి శ్రీమతి కందికుంట యశోద దేవి గారు