కనురెప్ప పాటులో ప్రహరీ గోడ కూలి మృత్యువాత పడ్డారు

కనురెప్ప పాటులో ప్రహరీ గోడ కూలి మృత్యువాత పడ్డారు

కనురెప్ప పాటులో ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూస్తూ ఉండగానే మృత్యువాత

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)

మృత్యు దేవత స్మశానవాటిక గోడ రూపం లో నలుగురిని అమాంతంగా మింగేసిన వైనం

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక శ్మశాన వాటిక గోడ కూలి నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు.

ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. 

సమాచారం అందుకున్న గురుగ్రామ్ పోలీసులు,

 మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. గురుగ్రామ్‌లోని అర్జున్ నగర్‌లో శనివారం సాయంత్రం శ్మశానవాటిక గోడ కూలి చిన్నారితో సహా నలుగురు వ్యక్తులు మరణించిన విషాద సంఘటన చోటుచేసుకుంది. 

మదనపురిలోని శ్మశాన వాటిక వెనుక గేటు గోడ కూలిపోయినట్లు సమాచారం. 

ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.