ఎన్నికల ప్రచారంలో పల్లె సింధూర కు అడుగడుగునా ప్రజల నీరాజనం"

ఎన్నికల ప్రచారంలో  పల్లె సింధూర కు అడుగడుగునా ప్రజల నీరాజనం"

*నియోజకవర్గంలో అభివృద్ధి  నిల్.* 

 *పుట్టపర్తి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి* 

 *స్థానిక సంస్థల నిధులను సర్పంచ్ లకు ఇవ్వకుండా వైసీపీ వాడేసుకుంది* 

 **అందుకే గ్రామాలు అభివృద్ధి  జరగలేదు* 

అల్లా పల్లి పంచాయతీ*నియోజకవర్గంలో అభివృద్ధి  నిల్.* 

 *పుట్టపర్తి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి* 

 *స్థానిక సంస్థల నిధులను సర్పంచ్ లకు ఇవ్వకుండా వైసీపీ వాడేసుకుంది* 

 **అందుకే గ్రామాలు అభివృద్ధి  జరగలేదు* 

అల్లా పల్లి పంచాయతీ  ఎన్నికల ప్రచారంలో  పల్లె సింధూర కు అడుగడుగునా ప్రజల నీరాజనం" 

 *ఓడి చెరువు:26* 

వైసిపి ఐదేళ్ల పాలనలో  పుట్టపర్తి నియోజకవర్గం లో వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యం అని టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. ఓడిసి మండలం అల్లాపల్లి పంచాయతీలో  నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఆమె  ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని ప్రజలను కోరారు. కేంద్రం ఇచ్చిన స్థానిక సంస్థల నిధులను నేరుగా సర్పంచుల ఖాతాల్లోకి వెళ్లకుండా వైసీపీ ప్రభుత్వమే ఇతర వాటికి వాడేసుకుందని గుర్తు చేశారు అందుకే ఏ గ్రామంలో కూడా చిల్లిగవ్వ అభివృద్ధి జరగలేదని విమర్శించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అందుకు సైకిల్ గుర్తుకు మే 13 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి హిందూపురం పార్లమెంటు టిడిపి అభ్యర్థి పార్థసారథిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పుట్టపర్తి నియోజకవర్గం లో కియా లాంటి అంతర్జాతీయ పరిశ్రమ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానన్నారు అలాగే నియోజకవర్గంలో ఉన్న 193 చెరువులు నింపడమే నా తొలి ప్రధాన హామీ అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.  ఎన్నికల ప్రచారంలో  పల్లె సింధూర కు అడుగడుగునా ప్రజల నీరాజనం" 

 *ఓడి చెరువు:26* 

వైసిపి ఐదేళ్ల పాలనలో  పుట్టపర్తి నియోజకవర్గం లో వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యం అని టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. ఓడిసి మండలం అల్లాపల్లి పంచాయతీలో  నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఆమె  ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని ప్రజలను కోరారు. కేంద్రం ఇచ్చిన స్థానిక సంస్థల నిధులను నేరుగా సర్పంచుల ఖాతాల్లోకి వెళ్లకుండా వైసీపీ ప్రభుత్వమే ఇతర వాటికి వాడేసుకుందని గుర్తు చేశారు అందుకే ఏ గ్రామంలో కూడా చిల్లిగవ్వ అభివృద్ధి జరగలేదని విమర్శించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అందుకు సైకిల్ గుర్తుకు మే 13 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి హిందూపురం పార్లమెంటు టిడిపి అభ్యర్థి పార్థసారథిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పుట్టపర్తి నియోజకవర్గం లో కియా లాంటి అంతర్జాతీయ పరిశ్రమ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానన్నారు అలాగే నియోజకవర్గంలో ఉన్న 193 చెరువులు నింపడమే నా తొలి ప్రధాన హామీ అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.