కదిరి ఆర్ఎస్ రోడ్ నందు మెకానిక్ ఏసి షాప్ దగ్గం
సత్య సాయి జిల్లా.
కదిరి పట్టణం
జన చైతన్య న్యూస్. కదిరి పట్టణం
కదిరి ఆర్ఎస్ రోడ్డు ఏసీ మెకానిక్ షాప్ ప్రమాదవషాత్తు కాలిపోవడం జరిగింది
వివరాలు ...
మహమ్మద్ ఖలీల్ అనే వ్యక్తి ఆర్ఎస్ రోడ్డు నందు ఏసీ మెకానిక్ షాప్ నడుపుతుండడం జరిగింది ప్రమాదవశాత్తు ఏసీ కంప్రెసర్ నుండి గ్యాస్ లీక్ అవ్వడం వలన వేడికి ఒకసారిగా గ్యాస్ ఫైర్ కావడం జరిగింది ఈ ప్రమాదంలో సుమారు 10 నుంచి 15 లక్షల వరకు ఆస్తి నష్టం కావడం జరిగింది ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండడం అదృష్టం గా మారింది
ఈ పలకరింపులో టిడిపి జనసేన బిజెపి కూటమి MLA అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు వాల్మీకి స్కూల్ అధినేత పీవీ పవన్ కుమార్ రెడ్డి కలిసి మహమ్మద్ ఖలీల్ గారిని పరామర్శించడం జరిగింది