117 జీవో ను రద్దు చేయకుండా, మండల విద్యాధికారి సురేష్ కి మెమోరాండం సమర్పించడం అయినది

117 జీవో ను రద్దు చేయకుండా, మండల విద్యాధికారి సురేష్ కి మెమోరాండం సమర్పించడం అయినది 

(జనచైతన్య న్యూస్)117 జీవో ను రద్దు చేయకుండా,ఉపాధ్యాయ సంఘాలను సూచనలను పట్టించు కోకుండా, బలవంతంగా ఉపాధ్యాయు ల సర్దు బాటునుప్రక్రియ ను ఎఫ్ ఏ పి టి ఓ పిలుపుమేరకు అన్నీ ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించడం జరిగింది.ఈ మేరకు మండల విద్యాధికారి సురేష్ కి మెమోరాండం సమర్పించడమైనది.ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘ నాయకులు రాంకుమార్,సుధాకర్ నాయక్,మౌళి,మనోహర్,చంద్ర, శ్రీనివాసులు ఎం టి ఎస్ డ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు