రాయచోటి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఘనంగా 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రాయచోటి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఘనంగా 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రాయచోటి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఘనంగా 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 జనచైతన్య న్యూస్- రాయచోటి

 అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, కౌన్సిలర్లు,నాయకులు,కార్యకర్తలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.స్వాతంత్ర్య సమరయోధులును స్మరించుకుని,వారి బాటలో నడవాలని వారు ప్రతినబూనారు,అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచిపెట్టారు,ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొలిమి హారూన్ బాష,కొలిమి చాన్ బాష, రౌనక్,గౌస్ ఖాన్,ఫయాజ్ అహమ్మద్,అల్తాఫ్,మురికినాటి వెంకట్రామిరెడ్డి,సుగవాసి శ్యామ్,సుగవాసి ఈశ్వర్ ప్రసాద్,బిసి సెల్ విజయ భాస్కర్,వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు,మాజీ కౌన్సిలర్ ఆనంద రెడ్డి,జనతా బషీర్,ఖళీళ్, కో ఆప్షన్ హజరత్ ఖాదర్ వలీ,అశోక్,పూలుకుంట జనార్దన్ రెడ్డి, గువ్వల జగదీష్తదితరులు పాల్గొన్నారు.