నగరాల కళ్యాణ మండపంపై రిపబ్లిక్ డే _ బిజెపి

నగరాల కళ్యాణ మండపంపై రిపబ్లిక్ డే _ బిజెపి

నగరాల దేవస్థానాల కల్యాణ మండపాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)

నగరాల రామాలయం వద్ద చిన్న కల్యాణ మండపం పై భాగంలో దేవస్థానం అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు 

 మువ్వవన్నెల జెండా ఆవిష్కరించడం జరిగింది.

తదుపరి 10 .45 నిమిషాలకు చిట్టి నగర్ లో నగరాల కల్యాణమండపం పై భాగంలో గౌరవ అధ్యక్షులు బెవర సూర్య నారాయణ  జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. రెండు చోట్ల జెండా పూజ కార్యక్రమాలు నిర్వర్తించినారు. పై కార్యక్రమాలలో పాల్గొన్న వారు పిళ్ళా శ్రీనివాసరావు (పి. సి), కొరగంజి భాస్కరరావు, బంక హనుమంతరావు, కామందుల నర్సింహారావు, బైపిళ్ల ముత్యాలరావు, పొట్నూరి కృష్ణ, మజ్జి కృష్ణ, నెర్జీ మన్మధరావు, పోతిన శ్రీనివాసరావు, తదితరులు పాల్గొని ఎందరో మహానుభావులు త్యాగ ఫలమును స్మరించుకొని జాతీయ జెండాకి వందన సమర్పణ చేసినారు.

ఎందరో మహానుభావులు అందరికి వందనాలు....!!! జై హింద్.