పశ్చిమగోదావరి జిల్లా భారీ టేకు చేప లభ్యం దిశ అమలాపురం

పశ్చిమగోదావరి జిల్లా భారీ టేకు చేప లభ్యం దిశ అమలాపురం

పశ్చిమగోదావరి జిల్లా భారీ టేకు చేప లభ్యం దిశ అమలాపురం

పశ్చిమగోదావరి-జనచైతన్య న్యూస్ 

పశ్చిమగోదావరి జిల్లా సఖినేటిపల్లి,డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది మినీ హార్బర్ కు భారీ టేకు చేప లభించింది.పశ్చిమ గోదావరి జిల్లా వేములదీవికి చెందిన బలంగం వేంకటేశ్వర్లు చేపల బోటు పై కాకినాడ మత్స్యకారులు అంతర్వేది సముద్రతీరంలోకి చేపలు వేటకు వెళ్లగా ఈ భారీ టేకు చేప వలకు చిక్కింది.దీనిని అతి కష్టంగా హార్బర్ లో కి తీసుకొని వచ్చారు.సుమారు 30 మంది జాలర్లు తాళ్లతో పైకి లాగినా రాకపోవడంతో జేసీబీని తీసుకొచ్చి లాగారు.ఇక్కడ తక్కువ రేటు వస్తుందని వ్యాన్ లో కాకినాడ కుంబాభిషేకం రేవుకు తీసుకెళ్తామని యజమాని తెలిపారు.