విజయవాడ దేవాదాయ శాఖ కమీషనర్ రెవిన్యూ యాక్ట్ గుర్తుకు రాలేదా,లేకా కాలయాపనకా

విజయవాడ దేవాదాయ శాఖ కమీషనర్ రెవిన్యూ యాక్ట్ గుర్తుకు రాలేదా,లేకా కాలయాపనకా

విజయవాడ దేవాదాయ శాఖ కమీషనర్ రెవిన్యూ యాక్ట్ గుర్తుకు రాలేదా,లేకా కాలయాపనకా

జనచైతన్య న్యూస్-ఎన్టీఆర్

ఎన్టీఆర్ జిల్లా రిజిస్టర్ మెయింట్ నెస్ లేక పోవడం నేరం 50 లక్షలు దాటిన ఎకౌంట్స్ కు సెక్షన ఎ లో ఉండాలి.84 లక్షలు దాటినా ఇంకా సెక్షన్ బి లో ఉంచిన ఘనుడేవ్వరు,ఆ ఘనుడీకి శిక్ష లేదా,శనిశ్వారాలయం లో నూనే 100 గ్రాముల కల్తి చేసినందుకే నానా హంగామా,కోట్ల 4 రూపాయల వ్యవహరంలో కాలయాపన ఎందుకు,ఏవరిని సేవ్ చేయడానికి,ఈ తప్పులు చేశావా అంటే పులి దగ్గరకు వెళ్ళి జింకను తిన్నావా అని అడిగినట్లు,విజయయవాడ సోమేశ్వరుడి సోమ్ము స్వాహ వ్యవహరంలో అక్రమర్కులకు తూతూ మంత్రంగా ఛార్జేస్ ఫైల్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి, 4 కోట్ల రుపాయల స్కామ్ కళ్ళేదురగా కనపడుతున్న దృతరాష్ట్ర ప్రేమతో చార్జేస్ ఫైల్ చేయడం పలుఅనుమాలకుతా విస్తుంది.రెవిన్యూ యాక్ట్ 12 ప్రకారం సోమ్మును రికవరి చేసి సస్పెండ్ చేయల్సి ఉండగా కేవలం చార్జేస్ ఫైల్ చేయడం అంటే పులి దగ్గరకు వెళ్ళి పులి పులి నీవు జింకను తిన్నావా అన్నట్లు ఉంది.3 మూడు సార్లు 3 బ్యాంకు లకు బ్యాంకుల్లో 9 కోట్లు వేశారు,84.37183సంవత్సరానికి 5 సంవత్సరాల వడ్డి తినేశారు, పరిపాలన లో తప్పులు చూపించారు, ఛార్జేస్ లో రిజస్టర్ మెయింటైన్ చేయలేదన్నారు.2009 జివో 43 సెక్షన్ప్రకారం రిజస్టర్ మెయింటైన్ చేయకపోవడం నేరం, గత ఏడు సంవత్సరాల నుండి 50 లక్షల దాటిన వాటికి సెక్షన్ 6 ఎ వర్తిస్తుంది, ప్రకారం 6బిలో ఉంచి వాటి నిధులు ఈవోతో కలసి సెక్షన్ బి లో ఉంచిన ఘనుడెవ్వరు,దేవస్థానానికా చెందిన భూమి ని గత రెండు సంవత్సరాలు 8.76 ల్యాండ్ ను పాటను నిర్వహించకుండ ఖాళిగా ఉంచారు,ఏలా ఉంచారు.ఖాళిగా చూపిస్తే ఏవరికి లాభం వంటి ప్రశ్నలు సామన్యుడుకి కూడ తలెత్తుతున్నాయి,మరి కమిషనర్ కిి ఇవి దృష్టిలో లేవా,కోర్టుకు వెళితే చర్యలు తీసుకున్నామని చెప్పేందుకుకేనా ఈ చర్యలు,ఈవోను ఏవరు కాపాడుతున్నారు.ఈవోకి అండగా శ్రీరామ చంద్రుడి ఆశీస్సులతో ఈ వ్యవహరం నడుస్తుందని ఉధ్యోగుల్లో జోరుగాచర్చలునడుస్తున్నాయి,ఏది ఏమైన ఈ వ్యవహరం నీరు కార్చేందుకు శ్రీరామచంద్రుడు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి,త్వరలో శ్రీరామ చంద్రుల వారి రామాయణం గాధలు అన్ని ప్రచురితమౌతాయి,సింహచలం అడవుల్లో పుట్టలను అమ్మి సొమ్ము చేసుకున్న చరిత్ర.