కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది

కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది

కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది

జనచైతన్య న్యూస్- కృష్ణ

కృష్ణ జిల్లా గుడివాడ కూటమిలో బొగ్గు మన విభేదాలు, నాగవర్పాడు సెంటర్లో తమ సొంత డబ్బులతో జనసేనా కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్న జనసేనా పార్టీ దిమ్మను ఇటీవల కాలంలో వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చిన బీసీ నాయకుడుగా పేరొందిన దారం నరసింహారావు అనే వ్యక్తి జనసేన జెండాదిమ్మపై పలుగుతో కూల్చటానికి ప్రయత్నం చేసినట్టు విశ్వసనీయ సమాచారం,అది తెలిసిన వెంటనే జన సైనికులు పెద్ద ఎత్తున చేరుకుని కూల్చివేతను ఆపినట్లుగా సమాచారం,దీని వెనకాల ఎంతటి పెద్ద నాయకులు ఉన్నా ఎదిరించటానికి జనసైనికులు సిద్ధంగా వున్నట్లుగా తెలుస్తుంది.తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఎంతగానో ప్రజల్లో గుర్తింపు పొందిన పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీలో ఈలాంటి క్రమశిక్షణ లేని వాళ్ళని నాయకులుగా పెంచటం చాలా బాధాకరంగా ఉందని దారం నరసింహారావు అనే వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం సభ్యత్వం నుంచి తొలగించాలని,లేని పక్షాన ఈ సంఘటనపై పోరాటం ఆపే ప్రసక్తే లేదని,జనసేనకులు ముఖంతంతో ద్వజమెత్తారు.ఈ సంఘటనపై జనసేనా అధినాయకుడు దృష్టికి తీసుకువెళ్లే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది.