యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్

యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్

యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ 

విజయవాడ - జన చైతన్య న్యూస్ ప్రతినిధి (టి.జి )

విజయవాడ పట్టణంలో వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్ లోని ఓ స్టూడియోపై పోలీసుల దాడి,10 మంది మహిళలు, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తింపు, చలసాని ప్రసన్న భార్గవ్ యూట్యూబ్ ఛానల్ ను అడ్డం పెట్టుకుని స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్లు సమాచారం, ప్రస్తుతం పరారీలో ఉన్న భార్గవ్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మాచవరం పోలీసులు తెలిపారు.