ఏపీలో 3,4,5 క్లాసుల విలీనంపై కీలక నిర్ణయం

ఏపీలో 3,4,5 క్లాసుల విలీనంపై కీలక నిర్ణయం

ఏపీలో 3,4,5 క్లాసుల విలీనంపై కీలక నిర్ణయం 

విజయవాడ - జన చైతన్య న్యూస్ ప్రతినిధి (టి.జి )

ఏపీలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 క్లాసులను తిరిగి విలీనం చేయడంపై ఎన్నికల కోడ్ తర్వాత విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వం ఆయా క్లాసులను యుపిఎస్, హైస్కూళ్లలో కలిపేయడంపై వివాదం,తలెత్తిన విషయం తెలిసిందే. ఇక టెన్త్ విద్యార్థులకు సెలవుల్లో స్పెషల్ క్లాసులు తీసుకున్న టీచర్లకు సిసిఎల్ ఆప్షన్ కల్పిస్తామని అధికారులు తెలిపారు. టీచర్ల బదిలీలపై ప్రైమరీ సీనియారిటీ జాబితాను కోడ్ తర్వాత రిలీజ్ చేస్తామన్నారు.