అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శం ప్రతి మనిషికి అర్థం కావాలి

అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శం  ప్రతి మనిషికి అర్థం కావాలి

అంబేద్కర్‌ జీవితం అందరికీ ఆదర్శం 

విజయవాడ- జన చైతన్య (తమ్మిన గంగాధర్) 

హైకోర్టు సీనియర్ న్యాయవాది ,పీసీసీ ప్రధానకార్యదర్శి బైపూడి నాగేశ్వరావు రాజ్యాంగ నిర్మాత, దళిత వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జీవితం అందరికీ ఆదర్శనీయమని పీసీసీ ప్రధానార్యదర్శి బైపూడి నాగేశ్వరావు  అన్నారు.

అంబేద్కర్‌ జీవితం అందరికీ ఆదర్శం అని అయన చిత్ర పటానికి నివాళులు అర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు,హైకోర్టు సీనియర్ న్యాయవాది పీసీసీ ప్రధానకార్యదర్శి బైపూడి నాగేశ్వరావు విజయవాడ-  రాజ్యాంగ నిర్మాత, దళిత వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జీవితం అందరికీ ఆదర్శనీయమని పీసీసీ ప్రధానకార్యదర్శి బైపూడి నాగేశ్వరావు అన్నారు. ఆది వారం రాష్ట్ర రాజధాని  జిల్లా కేంద్రంలోని బైపూడి నాగేశ్వరావు  ,పీసీసీ ప్రధానకార్యదర్శి షేక్ నాగూర్ ,పీసీసీ ప్రధానకార్యదర్శి సీనియర్ న్యాయవాది పీవై కిరణ్ మరో పీసీసీ ప్రధానకార్యదర్శి కలికి నారాయణస్వామి (చంద్రగిరి ) అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బైపూడి నాగేశ్వరావు  మాట్లాడుతూ అంబేద్కర్‌ మతానికి జాతికి చెందిన వ్యక్తికాదని,సమాజహితంకోసం పాటుపడిన మహోన్నతవ్యక్తి అన్నారు. కార్యక్రమంలో తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.