సంస్కార భారతి నృత్య పోటీల్లో రెండవ ర్యాంక్ తమ్మిన చిన్మయి

సంస్కార భారతి నృత్య పోటీల్లో రెండవ ర్యాంక్ తమ్మిన చిన్మయి
విజయవాడ - జన చైతన్య న్యూస్ ప్రతినిధి (టి.జి)
జాతీయస్థాయి శాస్త్రీయ నృత్య పోటీలులో రెండవ ర్యాంక్ సాధించిన విద్యార్థి తమ్మిన చిన్మయి,విజయవాడ వన్ టౌన్ లో కేబీఎన్ కాలేజీ లో సంస్కార భారతి వారి ఆధ్వర్యంలో ప్రతి మహిళా విద్యార్థులు ఈ రకంగా భరతనాట్యం లో సన్మానించబడాలని మా సంస్థ వారు ఘనంగా భరతనాట్యం పోటీలుకోరుకుంటూ,త్వరలో అనేక పోటీల్లో విద్యార్థులు కళరూపాల్లో ముందుకు రావాలని ఆశిస్తూ సంస్కార భారతి అధినాయకులు నిర్వహించారు.