విఎంసి అధికారులు జేబులు నిండు, ప్రజా ఆరోగ్యానికి గండ్లు విజయవాడ భవానిపురం 39 వ డివిజన్లో గత 3 - 4 నెలలుగా శానిటరీ ఇన్స్పెక్టర్ వారి పారిశుద్ధ్య కార్మికులు కనుమరుగయ్యారు

ఎన్టీఆర్-జనచైతన్య న్యూస్

 ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సచివాలయంలో 116 కంప్లైంట్లు కసావ బుట్టలో-డివిజన్ కార్పొరేటర్ కావలసిన మొత్తం వరకు ఆలోచిస్తున్నారు.ప్రస్తుత వర్షాకాలంలో ఈ ప్రాంతంలో మలేరియా,జ్వరాలు,డయేరియా,డెంగ్యూ వంటివి ప్రభలుతున్నాయి.ఇక్కడ అనధికారి బిల్డింగులు ఎవరి మూటలు వాళ్లకి అందుతుండటంతో వర్షాలకు కాలువలు కూడా కబ్జా చేసి అధికారులు చోద్యం చూస్తున్నారు.ఎవరి ఇంటి ముందు ఖబ్జాలు చేస్తారు,వర్షాకాలం కాలువలు అని అడిగితే మాఇష్టం మాది అని (బిల్డర్లు) ఘర్షణకు దిగుతారు,ఇక్కడ ప్రాంత ప్రజల ఇక్కట్లు ఓట్లు వరకే పరిమితంగా,39డివిజన్లో ఏ రోజు ప్రజల సమస్యలు ఏ అధికారి (కార్పొరేటర్) ఈ డివిజన్ మొహం చూసింది లేదు.ఏమిటి అని అడిగితే కార్పొరేషన్ లో కంప్లైంట్ పెట్టుకోండి,ఈ ప్రాంత అధికారుల సమాధానాలు పన్నులు మాత్రం అధిక మొత్తంలో వసూళ్లు ఎవరు దీనికి బాధ్యులు బాధ్యతల సమాధానాలు.