చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న చవ్వ గోపాల్ రెడ్డి

చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న చవ్వ గోపాల్ రెడ్డి

చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న చవ్వ గోపాల్ రెడ్డి

 జనచైతన్య న్యూస్- యాడికి

 అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి పట్టణ కేంద్రంలోని సంత మార్కెట్ నందు వెలసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని, చౌడేశ్వరి దేవి జయంతి సందర్భంగా క్లాస్ వన్ కాంట్రాక్టర్, మండల టీడీపీ నాయకులు చవ్వ గోపాల్ రెడ్డి, దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గండికోట లక్ష్మణ్, విశ్వం, నారాయణ స్వామి, కోడూరు నీలకంఠారెడ్డి, రాజ బాబు, శివ, తిరు, కార్తీక్, మల్లికార్జున, రఫీ, దాసరి పాండు, నీలూరు లక్ష్మయ్య, రామకృష్ణ, శ్రీను, పురుషోత్తం తదితరులు పాల్గోన్నారు.