వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

జనచైతన్య న్యూస్- గాండ్లపెంట

 సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో  ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ నందు, వద్దిరెడ్డిపల్లి వాస్తవ్యులు పెండ్లూరి ఓబులేసు  కుమార్తె చి ల సౌ ఆశ్రిత వెడ్స్  చి. నాగార్జున గార్ల వివాహ వేడుక లో కదిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్ధారెడ్డి పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. మాజీ శాసనసభ్యులుతో పాటు స్థానిక నాయకులు మరియు కార్యకర్తలుపాల్గొన్నారు.