పశ్చిమ నియోజకవర్గంనగరాల సామాజిక వర్గం ప్రజలకు హామీ ఇస్తున్న-సుజనా చౌదరి

నగరాల కులాల ఆత్మీయ సమావేశంలో కమలం గుర్తులు గుర్తు పెట్టుకోండి- సుజన చౌదరి
విజయవాడ-జనచైతన్య (రూషిత్ కుమార్)
విజయవాడ మిల్క్ ప్రాజెక్టులో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నగరాల కులం సమావేశంలో కమలం గుర్తు పెట్టుకోండి.సుజనా చౌదరి మాట్లాడుతూ నగరాల కులం సమస్యలు వారి డిమాండ్లు విన్నారు.అడిగింది మాకు కార్పొరేట్ టైపులో మ్యారేజ్ భవనం కావాలి.మాకు కొండ ప్రాంతంలో నగరాలు కే కాక అన్ని వర్గాలకు పట్టాలు రిజిస్ట్రేషన్ చేయలి.అని చిన్న చిన్న కోరికలు అడిగారు.అది విని సుజనా చౌదరి చాలా చిన్న కోరికలు అడిగారు.నేను హామీగా ఎడ్యుకేషన్ మరియు ఆరోగ్య శాఖగా అభివృద్ధి పథంలోమా ప్రభుత్వంలో ప్రతి వారికి గవర్నమెంట్ కాలేజీలు స్కూళ్లలో రాయితీలు, ఎడ్యుకేషన్ లోన్స్ -ఉన్నత చదువులకు ఆంధ్రాలోనే చదువుకునే ఉద్యోగాలు చేసే విధంగా అన్ని వస్తువులు ఆరోగ్య శాఖలో రాయితీతో అవసరమైతే ఉచితంగా ఆరోగ్యాన్ని అందించి ఇల్లు లేని పేదలకు ఇళ్ళ వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు.నేను కూడా విజయవాడ వాస్తవ్యులుగా మా యలమంచిలి సత్యనారాయణ పేరు నిలుపుతానని కేంద్ర మంత్రిగా చేసిన నేను ఆంధ్రప్రదేశ్ పశ్చిమ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కల్పించిన మోడీ కి ధన్యవాదాలు తెలుపుతూ నేను గెలిచిన మరుక్షణం ప్రజా శ్రేయస్సుకు-ప్రజా సంరక్షణకు ధీటుగా నిలబడతారని హామీ ఇస్తున్నాను.నేను ప్రజలతో కలిసిమెలిసి వారి ఆరోగ్యాలనుమరియు అన్ని సమస్యలను నా సమస్యలుగా భావించి నా సొంత వ్యయంతో ప్రజా నాయకుడిగా నీతోనే కలిసి ఉంటాను.కలిసి ఉంటే కలదు సుఖం నా హృదయంలో పశ్చిమ ప్రజలకుబంగారు బాట భవిష్యత్తు ప్రజా హృదయం గా నిలుస్తానన్నారు.