పదవతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ :

పదవతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ :

పదవతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ :

సత్యసాయి జిల్లా అమడగూరు ఏప్రిల్ 22:మండలంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ప్రతిభ చాటారు,M. చందు 590 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు M. ఆశ 580, A. రితిక 569, K. ఇందు 545, సోహెల్ ఖాన్ 527, శృతి 527, అర్జున్ రెడ్డి 512, రమ్య 508, మార్కులు సాధించారు 2023-24 సంవత్సరంలో 51 మందికి గాను 41 మంది  ఉత్తీర్ణత సాధించారని ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ బాబు తెలిపారు,ఇంత మంచి మార్కులు సాధించడానికి సహకరించిన తోటి ఉపాధ్యాయులను అభినందించారు, విద్యార్థుల ను సత్కరించారు