_*ఎన్నికల కోడ్ ఉల్లంఘన పరుస్తూ ఎలక్షన్ లో పాల్గొంటున్న ప్రభుత్వ వాలంటీర్లు పై చర్యలు తీసుకోవాలి

_*ఎన్నికల కోడ్ ఉల్లంఘన పరుస్తూ ఎలక్షన్ లో పాల్గొంటున్న ప్రభుత్వ వాలంటీర్లు పై చర్యలు తీసుకోవాలి

_*ఎన్నికల కోడ్ ఉల్లంఘన పరుస్తూ ఎలక్షన్ లో పాల్గొంటున్న ప్రభుత్వ వాలంటీర్లు పై చర్యలు తీసుకోవాలి.*_

_శ్రీ సత్యసాయి జిల్లా:- పుట్టపర్తి నియోజకవర్గం,ODC మండలంలో టీ కుంట్లపల్లి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ రెడ్డి గారితో పాటు గ్రామ వాలంటీర్లు అయిన 1) నర్సింహులు 2) కొమ్ము ఆదెప్ప 3)వై.సుబ్బరావు 4) ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ వీరందరూ ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రచారంలో పాల్గొన్నారు