తూట్రాళ్లపల్లి గ్రామంలో మొహరం వేడుకలు

తూట్రాళ్లపల్లి గ్రామంలో మొహరం వేడుకలు

తూట్రాళ్ల పల్లి  గ్రామంలో మొహరం వేడుకలు 

  జనచైతన్య న్యూస్- యాడికి

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి  మండలం లో తూట్రాళ్ల పల్లి గ్రామం లో మొహర్రం వేడుకలు గ్రామ ప్రజలు జరుపుకున్నారు.అయితే గ్రామంలో విడుదినం కావడంతో స్వామి వారిని ఊరేగింపుతో తెల్లవారు జామున గ్రామ ప్రజలు స్వాములను ఊరేగింపోలో భాగంగా స్వామి కి గ్రామ ప్రజలు అతి భక్తి తో గుంపులు గుంపులుగా తప్పేట్లు మేళాలతో స్వాములను ఊరేగించారు.