గోవుకు దహన సంస్కారాలు నిర్వహించిన మునిసిపల్ సిబ్బంది మరియు హిందూ ధార్మిక సంస్థలు

గోవుకు దహన సంస్కారాలు నిర్వహించిన మునిసిపల్ సిబ్బంది మరియు హిందూ ధార్మిక సంస్థలు

గోవుకు దహన సంస్కారాలు నిర్వహించిన మునిసిపల్ సిబ్బంది మరియు హిందూ ధార్మిక సంస్థలు 

జన చైతన్య న్యూస్ - కదిరి 

గోవు సకల దేవతా స్వరూపం అటువంటి గోవును పూజించడం అంటే సర్వ దేవతలను పూజించడంతో సమానం.నేడు అనారోగ్యం కారణంగా ఒక గోవు చనిపోతే గుర్తుతెలియని వ్యక్తులు కుటాగుళ్ళ గ్రామం ఆర్టిఓ కార్యాలయం సమీపంలో పడేసి వెళ్లిపోవడం జరిగింది. అటుగా వెళుతున్న కొద్దిమంది ఈ సమాచారం హిందూ ధార్మిక సంస్థలకు తెలియజేయడం జరిగింది. ఈ విషయం కదిరి మునిసిపల్ కమిషనర్ కి తెలిపిన వెంటనే ఆయన స్పందించి సమస్యను పరిష్కరించారు. సహకరించిన మునిసిపల్ కమిషనర్ కి, మునిసిపల్ సిబ్బందికి హిందూ ధార్మిక సంస్థల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.