కృష్ణాజిల్లా పామర్రులో బోరుబావిలో పడిన బాలిక

కృష్ణాజిల్లా పామర్రులో బోరుబావిలో పడిన బాలిక

కృష్ణాజిల్లా  పామర్రు నియోజకవర్గంబోరుబావిలో పడిన బాలిక

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)

పమిడిముక్కల మండలం  పెనుమత్స గ్రామంలో జరిగిన ఘటన. వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం.  తప్పిన ప్రాణాపాయం  మెరుగైన వైద్య పరీక్షలు కోసం 108 లో బాలికను జిల్లా ఆసుపత్రికి తరలింపు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పమిడిముక్కల సర్కిల్ ఇన్స్పెక్టర్  కిషోర్ బాబు.  బోరుబావులు  తీసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూసించిన సి. ఐ.కిషోర్ బాబు.  బాలిక ప్రాణాపాయం తప్పటంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు,అధికారులు.