వైసీపీ వీడి తిరిగి సొంత టీడీపీ లోకి చేరిన నిజాం వలి కాలనీ చెందిన ముస్లిం సోదరులు

వైసీపీ వీడి తిరిగి సొంత టీడీపీ లోకి చేరిన నిజాం వలి కాలనీ చెందిన ముస్లిం సోదరులు

వైసీపీ వీడి తిరిగి సొంత టీడీపీ లోకి చేరిన నిజాం వలి కాలనీ చెందిన ముస్లిం సోదరులు

 జన చైతన్య న్యూస్-కదిరి 

 సత్యసాయి జిల్లా  కదిరి పట్టణం కందికుంట వెంకట ప్రసాద్ నివాసంలో కదిరి పట్టణం నిజాం వలి కాలనికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు వైసీపీ పార్టీ ని వీడి కదిరి తెలుగుదేశం ఎన్డీయే కూటమి ఎమ్యెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.పార్టీ లో చేరిన వారు,ఆటో అలీ, షబ్బీర్, షబ్బు,మైను, షాబు, దాదు, పృథ్వి, బావ, మహమ్మద్ అలీ, మహబూబ్ బాషా,బేల్దార్ సుబహన్, ఫయాజ్, రియాజ్, షరీఫ్,అమీర్, కి పసుపు కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన కదిరి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఈ కార్యక్రమంలో నిజాం వలి కాలనికి చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.