ఈవీఎం లో సైకిల్ గుర్తుకు ఎలా ఓటు వేయాలో అవగాహన కల్పిస్తున్న టీడీపీ నాయకులు

ఈవీఎం లో సైకిల్ గుర్తుకు ఎలా ఓటు వేయాలో అవగాహన కల్పిస్తున్న  టీడీపీ నాయకులు

ఈవీఎం లో సైకిల్ గుర్తుకు ఓటు ఎలా వెయ్యాలో అవగాహన కల్పిస్తున్న టీడీపీ నాయకులు:

ఓ.డి. చెరువు మే (జనచైతన్య న్యూస్):-మండల పరిధిలోని వేంకటాపురం పంచాయితీలో ఈవీఎం లో ఓటు ఎలా వెయ్యాలో అవగాహన కల్పిస్తూ టీడీపీ నాయకులు కార్యక్రమం నిర్వహించారు, వారు మాట్లాడుతూ మే 13 న జరిగిగే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి పల్లె సింధురరెడ్డి ని ఎమ్మెల్యే గా గెలిపించుకోవాలని,తెలియని వాళ్లకు ఈవీఎం లో ఎలా ఓటు వెయ్యాలో తెలియచేస్తూ టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించడం జరిగింది అనంతరం వైసీపీ నాయకుడు భాస్కర్ రెడ్డి,వైసీపీ ని వీడి టిడిపి లోకి చేరాడు. ఈ ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాసులు,నారపరెడ్డి,సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆంజనేయులు,రఘునాథరెడ్డి, మోహన్ రెడ్డి,టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.