ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఠాగూర్

ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఠాగూర్

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ  వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ 

విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్ )

 -పీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ నాగూర్

ఆంధ్ర రత్న భవనం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిధులుగా   తొలి సారి గావిచ్చే సిన  పార్ల మెంట్ సభ్యులు, ఏ .ఐ.సి.సి.ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇంఛార్జి మణిక్కం ఠాగూర్ ను పీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ నాగూర్  ఇస్లాం సంప్రదాయం ప్రకారం సత్కరించటం జరిగింది.ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్ర రాజు  మణికం ఠాగూర్ ను పీసీసీ కార్యవర్గ సభ్యులకు పరిచయం చేయటం జరిగింది .