దళితుడిపై అగ్రకులాల వారు దాడులు

దళితుడిపై  అగ్రకులాల వారు  దాడులు

దళితుడిపై  దాడి

ఎన్టీఆర్ జిల్లా నందిగామ 

 వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో

విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)

అల్లూరు గ్రామంలో  సుమారు 7.30గంటల సమయంలో దళితుడు పై కొంతమంది అగ్రకులం వ్యక్తులు మాదిగ కులం పేరుతో దూషిస్తూ దాడిచేసిన హనుమత్ తన కొడుకు శంకర్ గాలి శివయ్య కొడుకు కోటేశ్వరరావు నల్ల శివయ్య తన అన్న కొడుకు మాలేశ్వరరావువెంకటేశ్వరరావుఅనే వ్యక్తులు వరుకుటు భాస్కరరావు ను కర్రలతో రాళ్లతో తీవ్ర గాయాలు పడే లాగా కొట్టడం తో స్పృహ కోల్పోయినావరుకుంటూ భాస్కర్రావు గాయాలు పాలైన దళితున్ని వెంటనే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు 

లబోదిబో మంటూ ఆందోళనలో బాధితుడు కుటుంబ సభ్యులు ఎవరైతే భాస్కరరావు పై దాడి చేసేరో వారిపై కఠినం  తీసుకోవాలి అని కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులను కోరుచున్నారు.