YSRCP జిల్లా అధ్యక్షులు దొంతి రెడ్డి గోపాల్ రెడ్డి కలిసినా VHPS రాష్ట్ర అధ్యక్షులు చిన్న సుబ్బయ్య

YSRCP  జిల్లా అధ్యక్షులు దొంతి రెడ్డి గోపాల్ రెడ్డి కలిసినా VHPS రాష్ట్ర అధ్యక్షులు చిన్న సుబ్బయ్య

YSRCP ప్రకాశం జిల్లా అధ్యక్షులు దొంతి రెడ్డి గోపాల్ రెడ్డి గారికి ఇటీవల కారు యాక్సిడెంట్ లో చెయ్యి విరగడం జరిగింది. వారిని పరామర్శించడానికి వికలాంగుల హక్కుల పోరాట సమితి(VHPS )రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్ మరియు YSRCP పార్లమెంటరీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆవుల నాగేంద్ర మార్కాపురం వెళ్లి పరామర్శించడం జరిగింది. ఆయన త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్యంతో వికలాంగుల సంక్షేమ అభివృద్ధికై దోహదపడే విధంగా ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఎల్లప్పుడూ ఆయనను ఆశీర్వదించి ముందుకు నడిపించాలని మనసారా కోరుకుంటున్నాము.