త్రిపురనేని కళ్యాణ్ సన్మానం -దామోదర గణపతి
త్రిపురనేని కళ్యాణ చక్రవర్తి సన్మానం
విజయవాడ _ జన చైతన్య (తమ్మిన గంగాధర్)
విజయవాడ గాంధీనగర్ హనుమంతరాయ ఆదివారం గ్రంధాలయం నందు జానపద గాయకులు దామోదర గణపతి పుట్టినరోజు సందర్బంగా దామోదర జానపదం మరియు మామ్ ట్రస్ట్ నిర్వహణలో జానపదం సంగీత నాట్య విభావరి కార్యక్రమం లో పాల్గొన్న టీడీపి రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ ( అన్నా ) అనంతరం గుడివాడ టీడీపి ఇంచార్జ్ వెనిగండ్ల రాము తో కలిసి అఖండ సినిమా పాటల రచయిత త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి ని సన్మానించడం జరిగింది.