సిబి రవి మాదిగ మాదిగ ఎమ్మార్పీఎస్ తాడిపత్రి నియోజవర్గ ఇన్చార్జి కి యాక్సిడెంట్ జరిగినది

సిబి రవి మాదిగ మాదిగ ఎమ్మార్పీఎస్ తాడిపత్రి నియోజవర్గ ఇన్చార్జి కి యాక్సిడెంట్ జరిగినది

సిబి రవి మాదిగ మాదిగ ఎమ్మార్పీఎస్ తాడిపత్రి నియోజవర్గ ఇన్చార్జి కి యాక్సిడెంట్ జరిగినది 

జనచైతన్య న్యూస్- తాడిపత్రి 

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఎమ్మార్పీఎస్ దండోరా ఆఫీస్ నూతనంగా అతి త్వరలోనే ఓపెనింగ్ చేయాలని ఆనందంతో ఆఫీసులో ఉండి కొలతలు తీసుకొని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొట్టడం చేతికి గాయమై నరం కట్టు కావడం జరిగినది. వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబి రవి మాదిగ త్వరగా కోలుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు దేవున్ని ప్రార్థిస్తున్నారు.