జనచైతన్య న్యూస్ ఎండి గారి చేతుల మీదుగా డిప్లమా ఇన్ జర్నలిజం సర్టిఫికెట్లను అందుకున్న గరుడ శేఖర్ రెడ్డి, కుళ్లాయప్ప
జన చైతన్య న్యూస్ ఎండి గారి చేతుల మీదుగా డిప్లమా ఇన్ జర్నలిజం సర్టిఫికెట్లను అందుకున్న గరుడ శేఖర్ రెడ్డి, కుళ్లాయప్ప
జనచైతన్య న్యూస్-కదిరి
సత్యసాయి జిల్లా కదిరి పట్టణం స్థానిక జనచైతన్య న్యూస్ ఆఫీస్ నందు డిప్లమా ఇన్ జర్నలిజం కోర్సు సర్టిఫికెట్లను జనచైతన్య న్యూస్ ఎండి ( ముచ్చుకోట్ల గోవర్ధన్) గారి చేతుల మీదుగా గరుడ శేఖర్ రెడ్డి మరియు కుళ్లాయప్ప గారు అందుకోవడం జరిగింది. గరుడ శేఖర్ రెడ్డి మరియు కుళ్లాయప్ప గారు మాట్లాడుతూ మాకు ఈ కోర్సు చేయడానికి కావలసిన సదుపాయం కల్పించిన ఎండి సార్ గారికి మరియు సీఈఓ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.