వైసీపీ నుంచి టీడీపీలోకి 20 కుటుంబాలు చేరిక
*వైసీపీ నుంచి టీడీపీలోకి 20 కుటుంబాలు చేరిక*
తాడిపత్రి మండలం చిన్నపోలమడ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన నిర్మలానంద రెడ్డి ఆధ్వర్యంలో కుమార్ స్వామి రెడ్డి వైసీపీ పార్టీనీ విడి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కుమార్ స్వామి రెడ్డి, రామాంజి, గోపాల్, ప్రహల్లాదా, కృష్ణ, బాలకృష్ణ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది...